ప్రొటీన్లు సహా ఎన్నో రకాల పోషకాలు అందుతాయి
మనకు అవసరమైన విటమిన్లూ ఉంటాయి
పాలిష్ చేయని ధాన్యాలు తినాలి
మంచి సంస్థల, బ్రాండ్ల
పప్పు ధాన్యాలు కొనాలి
వేర్వేరు రకాల పప్పు ధాన్యాలు తీసుకోండి
సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది
పలు రకాల పప్పులను కలిపి స్నాక్స్‌గా తినొచ్చు
ఒకే కర్రీలో వేర్వేరు రకాల పప్పులను వండుకోవచ్చు
పప్పు ధాన్యాలను రోజులో
ఒక పూటైనా తినాలి
మాంసాహారం తినని వారికి ఎంతో మేలు