మన తెలుగు హీరోయిన్లు వారి నటనతో, అందంతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యారు. అయితే వారి అసలు పేర్లు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.
జయప్రద (లలితా రాణ
ి)
జయసుధ (సుజాత)
సౌందర్య (సౌమ్య)
జీవితా రాజశేఖర్ (పద్మ)
శ్రీదేవి
(శ్రీఅమ్మ అయ్యంగార్ అయ్యప్పన్)
ఆమని (మంజుల)
రోజా (శ్రీలతా రెడ్డి)
రంభ (విజయలక్ష్మి)
రాశి (విజయలక్ష్మి, మంత్ర)
భూమిక చావ్లా (రచనా చావ్లా)