కిడ్నీల్లో నెఫ్రాన్లు అనే చిన్న నిర్మాణాలు ఉంటాయి
మధుమేహం వచ్చినపుడు
అవి సరిగా పని చేయవు
దీంతో గ్లూకోజ్ శరీరంలో
నిల్వ ఉండిపోతుంది
కిడ్నీలు అధికంగా రక్తాన్ని
వడపోయాల్సి ఉంటుంది
దీంతో కిడ్నీల పనితీరు మందగిస్తుంది
అధిక రక్తపోటు కూడా ఉంటే
మరిన్ని సమస్యలు
కాళ్లు, ముఖం వాపు వాస్తాయి
వాంతులు, వికారం,
చర్మంపై దురద ఉంటుంది
కొందరిలో కిడ్నీల్లో రాళ్లు రావచ్చు
క్రియాటిన్ పరీక్ష చేయించుకుని వైద్యులను సంప్రదించాలి