టీ-20 ప్రపంచ కప్ మొదటి టైటిల్ ఇండియానే గెలిచింది (2007)

టీ-20 ప్రపంచ కప్‭తో ధోని, టీం ఇండియా కెప్టెన్ అయ్యాడు

ఫైనల్ మ్యాచ్‭లో చిరకాల ప్రత్యర్థి పాక్‭ను ఓడించి టైటిల్ గెలవడం విశేషం

ఈ టోర్నీకి ముందు వన్డే ప్రపంచ కప్ ఓడిన భారత టీం తీవ్ర అవమానంలో ఉంది

2007 నాటి టోర్నీకి దక్షిణ ఆఫ్రికా ఆతిథ్యం ఇచ్చింది

అప్పటి టీంలోని వ్యక్తుల్లో రోహిత్, దినేశ్ మాత్రమే ప్రస్తుత టీంలో ఉన్నారు

టీ-20 ప్రపంచ కప్‭కు భారత్ 2016లో ఆతిథ్యం ఇచ్చింది

టీ-20 ప్రపంచ కప్‭ను అత్యధికంగా వెస్ట్ ఇండీస్ గెలుచుకుంది (రెండు సార్లు)

టీ-20 ప్రపంచ కప్‭లోకి 2024లో అమెరికా మొదటిసారి అడుగుపెట్టబోతోంది

8వ టీ-20 ప్రపంచ కప్ ఆస్ట్రేలియాలో వచ్చే నెల నుంచి జరగనుంది