కాళ్ల వాపులు వస్తే
కిడ్నీ సమస్య అనుకుంటారు
కాళ్ల వాపులకు అనేక ఇతర కారణాలూ ఉంటాయి
ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి
ప్రోటీన్ పోవడంతో వాపు కనిపిస్తుంది
గుండె కొట్టుకునే తీరులో
మార్పు వచ్చినా వాపు
కిడ్నీ జబ్బు నడుంనొప్పి రూపంలోనూ రాదు
కిడ్నీల్లో రాళ్లున్నప్పుడు
నొప్పి ఉంటుంది
మూత్రం రంగు మారినా భయపడొద్దు
మూత్రం వాసన రావడం కూడా జబ్బు లక్షణం కాదు
కిడ్నీ సమస్యలున్న అందరికీ కాళ్లవాపు రావాలని లేదు