అన్ శాచురేటెడ్ ఫ్యాట్ ఆరోగ్యానికి ఉపయోగం
కొన్ని జీవ క్రియలకు తోడ్పడుతుంది
శరీరానికి మంచి శక్తిని ఇస్తుంది
అన్ శాచురేటెడ్ ఫ్యాట్ కోసం
గుడ్లు తినాలి
డ్రైఫ్రూట్స్ చాలా ఉపయోగకరం
పొద్దు తిరుగుడు, ఫ్లాక్స్ సీడ్స్, గుమ్మడి గింజలు తినాలి
ఒక్క డార్క్ చాక్లెట్లో 8.9 గ్రాముల ఆరోగ్యకర ఫ్యాట్
ట్యూనా, సాల్మన్, ఇతర చేపలు తినాలి
పెరుగులో మంచి ఫ్యాట్ ఉంటుంది
కప్పు బీన్స్ లో 0.9 గ్రాముల మంచి ఫ్యాట్