పోషకాలు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు వేరుశనగలో ఉన్నాయి.

చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచే మోనో ఆన్ శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు ఉన్నాయి.

  రక్తంలో  ట్రైగ్లిజరైడ్ స్థాయిలు ఎక్కువగా ఉన్నవారు వేరుశనగ తీసుకుంటే మంచిది. 

వేరుశనగలోని విటమిన్ సి, విటమిన్ ఇ చర్మాన్ని బిగుతుగా మారుస్తుంది.

 చలికాలంలో, ఎండలలో, ప్రయాణాలలో కూడా వేరుశనగ తీసుకోవచ్చు. 

 రోజులో ఒక పిడికెడు కన్నా ఎక్కువ తీసుకోకపోవడమే మంచిది.

ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి, క్యాన్సర్ నిరోధక గుణాలు ఉన్నాయి.

వేరుశనగ పెద్దమొత్తం ఫైబర్ కలిగి ఉంటుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

బలహీనత, అలసటగా అనిపిస్తే రోజూ అల్పాహారంలో వేరుశెనగ తీసుకోవడం మంచిది.

ఇది రోజంతా శరీరంలో శక్తిని ఉంచుతుంది.

కాల్షియం ఎముకలను బలపరుస్తుంది.

అలెర్జీ ఉన్నట్లయితే వేరుశెనగ తినకూడదు