శరీరానికి ఐరన్‌  చాలా కీలకమైంది

ఐరన్‌ మోతాదులు తగ్గితే మొదట్లో లక్షణాలు కనపడవు

తర్వాత ఎర్ర రక్తకణాల సైజు తగ్గుతుంది

హిమోగ్లోబిన్‌ను మోసుకెళ్లే  శక్తి క్షీణిస్తుంది

అవయవాలు, కండరాలకు తగినంత ఆక్సిజన్‌ అందదు

ఇది ఒక రకమైన రక్తహీనత

దీంతో అలసట, తల తిరగడం, బలహీనత  

శాకాహారులకు ఐరన్‌ లోపం ముప్పు అధికం

మాంసం, చేపలు, పీతలు, రొయ్యలు, శనగలు తినాలి

ఉలవలు, సోయాబీన్స్, పప్పు, ఆకుకూరలు తీసుకోవాలి