మానసికంగా సరిగా లేకపోతే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. గుండె జబ్బు, రక్తపోటు లాంటివి తొందరగా అటాక్ చేస్తాయి. మెడిసిన్స్ వాడినప్పటికీ.. వ్యక్తిగతంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మానసిక ఒత్తిడికి గురి కాకుండా ఉండొచ్చు.

కారణం లేకుండా మానసిక ఒత్తిడికి గురికావద్దు

సరైన నిద్ర ఉండాలి

ప్రతిరోజూ వ్యాయామం చేయండి

సోషల్ మీడియాను తక్కువగా వాడటం మంచిది

మీరు ఒంటరిగా ఉన్నట్లు అనిపిస్తే, స్నేహితులను కలుసుకోండి. వారితో సరదాగా గడపండి

పగటిపూట.. మీ పని కాకుండా అభిరుచికి సంబంధించిన కొన్ని కార్యకలాపాలను చేయడానికి ప్రయత్నించండి

మీరు ఎటువంటి కారణం లేకుండా చింతిస్తున్నట్లయితే లేదా అతిగా ఆలోచించినట్లయితే, మానసిక వైద్యుడిని సంప్రదించండి