ఎకో ఫ్రెండ్లీ.. గ్రీన్ క్రాకర్స్ గురించి తెలుసా?
దీపావళికి టపాసులు కాల్చడం ఆనవాయితీ
రెగ్యులర్ టపాసులు కాకుండా గ్రీన్ క్రాకర్స్ కూడా ఉన్నాయి
ఇవి పర్యావరణానికి మేలు చేస్తాయి
కేంద్ర ప్రభుత్వం కూడా వీటిని ప్రోత్సహిస్తోంది
ఇష్టం ఉంటే ఇవి కూడా కాల్చొచ్చు. అన్ని ప్రధాన నగరాల్లోనూ ఇవి దొరుకుతున్నాయి
వీటిలో హానికర రసాయనాలు ఉండవు. ఎకో ఫ్రెండ్లీ.
ఎక్కువ కాలుష్యాన్ని వెదజల్లవు
వీటిపై ‘సీఎస్ఐఆర్ ఎన్ఈఈఆర్ఐ’ లోగో ఉంటుంది
టేస్టీ స్వీట్లు, క్రాకర్స్‌తో ఈ దీపావళిని ఎంజాయ్ చేయొచ్చు