అమ్మ పాలలో ప్లాస్టిక్‌ అవశేషాలను గుర్తించిన ఇటలీ శాస్త్రవేత్తలు

34 మంది నుంచి పాలు సేకరించి.. రామన్‌ మైక్రో స్పెక్ట్రోస్కోపీతో విశ్లేషణ

అందులో 26 మంది పాలలో మైక్రో ప్లాస్టిక్‌ అవశేషాలు గుర్తింపు

ఇవి పిల్లల ఎదుగుదలపై ప్రభావం చూపవచ్చన్న అంచనాలు

ఆహారం నిల్వ, ప్రాసెసింగ్, రవాణా, తినడం.. ఇలా అన్ని దశల్లో చేరుతున్న ప్లాస్టిక్‌

దీంతో దుష్పరిణామాలపై స్పష్టత లేదంటున్న ఐసీఎంఆర్‌

సూక్ష్మ కణాలతో కలుషితమై గాలి ద్వారా ఊపిరితిత్తుల్లోకి

పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయేవరకు ప్రతి పనిలో, ప్రతిచోటా ప్లాస్టిక్‌తో ముడిపడిపోయిన పరిస్థితే దీనికి కారణం.

తల్లి పాలు సైతం కలుషితం అవుతున్నాయి. 

విచ్చలవిడిగా పెరిగిపోయిన ప్లాస్టిక్‌ వాడకం చివరికి తల్లి పాలలోనూ చేరుతోంది.

పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయేవరకు ప్రతి పనిలో, ప్రతిచోటా ప్లాస్టిక్‌తో ముడిపడిపోయిన పరిస్థితే దీనికి కారణం.