వివాహం జరిగిన నాలుగు నెలలకే కవలలకు తండ్రి అయ్యారు
నయనతార-విఘ్నేశ్ దంపతులు..దీంతో సరోగసితో బిడ్డల్ని కన్న సెలబ్రిటీలు మరోసారి వార్తల్లోకొచ్చారు..
సరోగసీతో పిల్లల్ని
కన్న సెలబ్రిటీలపై ఓ లుక్కేద్దాం..
షారుఖ్ ఖాన్..
గౌరీ ఖాన్
ప్రియాంక చోప్రా..
నిక్ జోనస్
అమీర్ ఖాన్..
కిరణ్ రావు..
ప్రీతి జింటా..
జెనీ..
శిల్పాశెట్టి..
రాజ్ కుంద్రా
టీవీ ప్రొడ్యూసర్,
ఫిల్మ్ మేకర్ ఏక్తా కపూర్
పెళ్లి కూడా చేసుకోకుండానే సరోగసీ ద్వారా..
కవలలకు తండ్రి అయిన
కరణ్ జోహార్
నటి మంచు లక్ష్మి కూడా సరోగసీ ద్వారానే తల్లయ్యింది..