ఆర్థరైటిస్.. ఈ విషయాలు తెలుసుకోండి
అక్టోబర్ 12.. వరల్డ్ ఆర్థరైటిస్ డే
ఇది రెండు రకాలు.. ఆస్టియో ఆర్థరైటిస్.. రుమటాయిడ్ ఆర్థరైటిస్
మోకాళ్లు, కీళ్ల నొప్పులు వంటివి ప్రధాన లక్షణాలు
పెద్ద వయసు వారికే కాదు.. చిన్న వారూ ఆర్థరైటిస్‌కు గురవుతున్నారు
పురుషులతో పోలిస్తే స్త్రీలలోనే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది
ఈ సమస్య రాకుండా ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవాలి
వ్యాయామం చేయడం, ఆహారంలో జాగ్రత్తలతో మంచి ఫలితం ఉంటుంది
కీళ్ల నొప్పుల్ని అశ్రద్ధ చేయొద్దు. ఇవి ఆర్థరైటిస్ ప్రారంభ లక్షణాలు కావొచ్చు
ముందుగానే వైద్యుల్ని సంప్రదించి, చికిత్స తీసుకుంటే సమస్యను అధిగమించవచ్చు