అనేక రోగాలకు కారణం ఒత్తిడి

కుంగుబాటుకు దూరంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి

మానసిక సమస్యల ముప్పు నుంచి బయటపడాలి

ఆహార అలవాట్లు ప్రభావం చూపుతాయి

భోజనం మానెయ్యొద్దు

అల్పాహారం తినకపోతే మధుమేహం సమస్యలు

నీరసం, ఆలోచనా విధానమే మారిపోతుంది

పోషకాలు ఉండే ఆహారం తినాలి.. లోపిస్తే మూడ్‌ దెబ్బతింటుంది

ఒంట్లో నీటిశాతం తగ్గకుండా చూసుకోవాలి

ప్రతిరోజు అరగంట  వ్యాయామం చేయాలి

ఐరన్‌, జింక్‌, బీ, డీ విటమిన్లు ఉండే ఆహారం తినాలి