మీరు 4G ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా?

4G ఫోన్లను నిలిపివేయాల్సిందిగా మొబైల్ కంపెనీ తయారీదారులను ప్రభుత్వం కోరుతోంది

4G డివైజ్‌ల నుంచి పూర్తిగా  5Gకి మారాలని కోరింది

5G స్మార్ట్‌ఫోన్‌లలో 5G సర్వీసులు రావడానికి 3 నెలల సమయం మాత్రమే ఉంది.

భారత్‌లో దాదాపు 750 మిలియన్ల మంది మొబైల్ ఫోన్ సబ్‌స్ర్కైబర్లు ఉన్నారు

వీరిలో 350 మిలియన్లకు పైగా యూజర్లు 3G లేదా 4Gకి సపోర్టు ఫోన్లు ఉన్నాయి

భారత్‌లో 100 మిలియన్ల మంది యూజర్లు 5G-రెడీ ఫోన్‌లను కలిగి ఉన్నారు. 

రూ. 10వేల కన్నా ఎక్కువ ఖరీదు చేసే 3G-4G కంప్యాటబుల్ ఫోన్‌ల ఉత్పత్తిని క్రమంగా నిలిపివేయాలని ప్రభుత్వం సూచించింది. 

5G టెక్నాలజీకి పూర్తిగా మారాలని మంత్రిత్వ శాఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు సూచించినట్లు సమాచారం.