యాసిడిటీ ఎక్కువైందా.. వీటిని తినడం మానేయండి

వయసుతో సంబంధం లేకుండా చాలా మందికి యాసిడిటీ సమస్యలు వస్తున్నాయి

కడుపులో మంట, తేన్పులు వంటివి దీని లక్షణాలు

యాసిడిటీ ఎక్కువుంటే కొన్ని రకాల ఆహార పదార్థాలు తగ్గించాలి

లెమన్, ఆరెంజ్ వంటి సిట్రస్ ఫ్రూట్స్, జ్యూస్ తీసుకోకూడదు

ఉల్లి, వెల్లుల్లి, టమాటాలు వంటివి కూడా అవాయిడ్ చేయాలి

కెఫైన్ ఉండే కాఫీ, టీలు, సోడా, కోక్ వంటివి తగ్గించాలి

మసాలా పదార్థాలకు కూడా కొంతకాలం దూరంగా ఉండాలి

ఆల్కహాల్, ఫ్రైడ్ ఐటమ్స్ మానేయాలి

చాకొలెట్స్ కూడా యాసిడిటీని పెంచుతాయి