ఇన్‌స్టంట్‌ నూడుల్స్‌ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. 

వీటిని ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం.

నూడుల్స్ తయారీలో నూనెను ఎక్కువగా వాడతారు.

అంతేకాక కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండటం వలన షుగర్ లెవల్స్ కూడా పెరుగుతాయి.

ఇన్‌స్టంట్‌ నూడుల్స్‌లో ఉండే మోనోసోడియం గ్లుటామేట్ అనే రసాయన సమ్మేళనం రక్తపోటుకు కారణమవుతుంది. 

మోతాదుకు మించి సోడియం తీసుకోవడం వల్ల..

క్యాన్సర్, స్ట్రోక్, గుండె జబ్బులు, అధిక రక్తపోటుతో పాటు మూత్రపిండాల సమస్యలు తలెత్తుతాయి. 

వాటినిలోని హానికరమైన పదార్థాల కారణంగా మెటబాలిజం రేటు తగ్గుతుంది.

ఫలితంగా బరువు పెరుగుతారు.