బాదం పాలతో ఎన్ని ప్రయోజనాలో!

బాదం పాలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి

వీటిలో విటమిన్లు, మినరల్స్, పోషకాలు ఎక్కువగా ఉంటాయి

ఆవు, గేదె పాలకంటే బాదం పాలు చాలా మంచివి

వీటిలో క్యాలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గొచ్చు

ఈ పాలలోని క్యాల్సియం ఎముకల బలానికి తోడ్పడుతుంది

విటమిన్ ఏ, డీ, ఈ, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి

పొటాషియం, ఫాస్ఫరస్, సోడియం శాతం తక్కువగా ఉంటుంది

కండరాలు, ఎముకలు బలంగా అవ్వాలంటే బాదం పాలు తాగాలి

బాదం పాలను ఫ్రిజ్జులోనే నిల్వ చేయాల్సిన అవసరం లేదు