తినే ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండాలి

యాపిల్స్, అరటిపండ్లు, ఓట్, పీస్ తీసుకోవాలి

బ్లాక్ బీన్స్, లిమా బీన్స్, బ్రస్సెల్ స్ప్రౌట్స్ తినాలి

నీరు తగినంత తాగాలి

ఒత్తిడి స్థాయి పెరిగితే రక్తంలో గ్లూకోజ్ అధికమవుతుంది

ప్రతిరోజు నడక చాలా మంచిది

శారీరక వ్యాయామం అవసరం

రాత్రివేళ తగినంత నిద్ర పోవాలి

ఎప్పటికప్పుడు వైద్యులను సంప్రదించాలి

బ్లడ్ షుగర్ సమస్యను నిర్లక్ష్యం చేయవద్దు