మొబైల్ ఫోన్లు ఎక్కువగా ఉపయోగించే అబ్బాయిలు ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.

ముఖ్యంగా సంతానలేమి సమస్యతో ఎక్కువగా బాధపడుతున్నారు. 

మొబైల్ ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ కారణంగా..

వారిలో స్పెర్మ్ కౌంట్ తగ్గే అవకాశాలు.

దేశవ్యాప్తంగా 23శాతం మంది అబ్బాయిలు ఫెర్టిలిటీ సమస్యతో బాధపడుతున్నట్లు వెల్లడి. 

అందుకే వీలైనంత వరకు మొబైల్ ఫోన్ వాడకం తగ్గించడం ఎంతో మంచిది.

పెరుగుతున్న టెక్నాలజీతో పాటే పెరుగుతున్న ఆరోగ్య సమస్యలు.

ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి వచ్చే రేడియేషన్ అధికమవుతోంది.

ఈ క్రమంలోనే ఎన్నో అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి.