ఎర్రని బెండకాయల్లో ఎనలేని పోషకాలున్నాయంటున్నారు నిపుణులు..

ఎర్రబెండ్లో విటమిన్‌ ఎ,బి, కాల్షియం, పొటాషియం పుష్కలంగా ఉన్నాయి.

ఆంథోసైనిన్‌లు,ఫినాలిక్‌లు పుష్కలంగా  ఉండే ఎర్రని బెండకాయల్లో అనేక పోషకాలు ఉన్నాయి.

ఈ ఎర్ర బెండకాయలను మెజెంటా, పర్పుల్‌ లేదా బుర్గుండి ఓక్రా అని కూడా అంటారు.

ఎర్ర బెండకాయలో 94% పాలీఅన్‌శాచురేటెడ్‌ కొవ్వు ఉంది..ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.

రక్తపోటు నియంత్రణలో సహాయపడతాయి..ఎర్రబెండలో 21% ఉండే ఐరన్ రక్తహీనతతో బాధపడేవారికి బెస్ట్ గా ఉపయోగపడుతుంది.

ఎర్ర బెండకాయలు కంటిచూపును మెరుగుపరుస్తాయి..చర్మాన్ని మృదువుగా మారుస్తాయి.

ఎర్ర రక్తకణాల సంఖ్యను పెంచుతాయి..రోగ నిరోధక శక్తిని వృద్ధి చేస్తాయి..

ఎర్రబెండలో ఉంటే ఫోలేట్ గర్భిణీ స్త్రీలకు ప్రయోజనకరంగా ఉంటుంది.

ఎర్ర బెండకాయలో విటమిన్‌ సి అధికంగా ఉంటుంది..ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది

విటమిన్‌ ఎ, చర్మాన్ని,కళ్ళను సంరక్షిస్తుంది.

ఎర్ర బెండ తరుచూ తింటే బరువు తగ్గుతారు. డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంటుంది.