రాజకీయాల్లో యువత ప్రాధాన్యం చాలా తక్కువగా ఉంది. ఇక చట్ట సభల్లో అయితే మరీ దారుణంగా ఉంది. ప్రస్తుత లోక్‭సభలో వీరు 5 శాతం కంటే కూడా తక్కువగా ఉన్నారు. అందునా ఇందులో ఎక్కువ మంది రాజకీయ వారసులే ఉన్నారు. ముఖ్యమంత్రులు, పార్టీ అధినేతలు వంటి వారసులే ఎక్కువగా రాజకీయాల్లో రాణించగలుగుతున్నారు. ఇకపోతే రాజకీయాల్లోకి వచ్చే యువతలో మహిళల ఆచూకే కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో, 2019లో లోక్‭సభలో అడుగుపెట్టిన యువకుల గురించి తెలుసుకుందాం..

ఇంద్ర హాంగ్ సుబ్బ 32 ఏళ్లు, ఎస్‭కేఎం

అభిషేక్ బెనర్జీ 32 ఏళ్లు, టీఎంసీ

రాం మోహన్ రాయుడు 33 ఏళ్లు, టీడీపీ

శ్రీకాంత్ ఏక్‭నాథ్ షిండే 34 ఏళ్లు, శివసేన

జామ్యాంగ్ త్సేరింగ్ నాంగ్యాల్ 35 ఏళ్లు, జేజేపీ

ప్రవీణ్ కుమార్ నిషాద్ 32 ఏళ్లు, ఎస్పీ

తేజస్వీ సూర్య 30 ఏళ్లు, బీజేపీ

ప్రజ్వల్ రేవన్న 30 ఏళ్లు, జేడీఎస్

నిసిత్ ప్రామానిక్ 35ఏళ్లు, బీజేపీ

షంతను ఠాకూర్ 39 ఏళ్లు, టీఎంసీ