బ్రౌన్ రైస్ పాలిష్ పట్టని  ముడి బియ్యం

బ్రౌన్ రైస్‌లో ఫైబర్, వ్యాధులపై పోరాడే యాంటీ ఆక్సిడెంట్లు

విటమన్ బీ, ఫైటో న్యూట్రియంట్లు, మినరల్స్

పోషకాల లోపం లేకుండా ఉండాలంటే బ్రౌన్ రైస్ తినాలి

ప్రెషర్ కుక్కుర్లో పెట్టి ఉడికించుకోవాలి

బ్రౌన్ రైస్‌ గుండెకు మంచిది

ఇందులోని సెలీనియం గుండెను బలపరిచే యాంటీ ఆక్సిడెంట్

మలబద్ధకం వంటి సమస్యలు రావు

మధుమేహం, బరువు నియంత్రణలో ఉంటుంది

గ్లూకోజ్ ఒకేసారి విడుదల కాదు