ఇటలీ తొలి మహిళా ప్రధానిగా శనివారం జార్జియా మెలోని(45) ప్రమాణ స్వీకారం చేశారు. సామాజికంగా, సాంస్కృతికంగా, సాంకేతికంగా ప్రపంచ దేశాల్లో ముందున్న ఇటలీకి ఒక మహిళ అధినేత కావడం రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం ఇదే మొదటిసారి. ఇక ప్రపంచ అగ్రగామి అమెరికాలో ఇప్పటికీ మహిళ అధ్యక్ష పదవి చేపట్టలేదు. కానీ కొన్ని చిన్న దేశాలు మాత్రం మహిళల నాయకత్వంలో విజయవంతంగా ముందుకు వెళ్తున్నాయి. ఆ దేశాలేవో తెలుసుకుందాం.

బంగ్లాదేశ్- షేక్ హసీనా వాజెద్

నేపాల్ - బిద్యా దేవి భండారి

జార్జియా- సలోమె జౌరాబిచ్వి

న్యూజీలాండ్- జెసిండా ఆర్డెన్

సింగపూర్- హలిమా యాకోబ్

డెన్మార్క్- మెట్టె ఫ్రెడెరిక్సెన్

స్వీడన్- మాగ్దలెనా అండర్సన్

ఇథియోఫియా- సహ్లే వర్క్ జెవ్డే

గ్రీస్- కరేరినా సకేల్లరొపౌలౌ

హాంకాంగ్- క్యారీ ల్యామ్