నిద్రపట్టక చాలా మంది అవస్థలు

గాఢ నిద్ర వల్ల ఆరోగ్యం

అందుకు మెలటోనిన్ హార్మోన్ అవసరం

చిమ్మ చీకటిలో ఉన్నప్పుడు మెలటోనిన్ విడుదల

ఉదయం వేళ 15 నిమిషాలు శరీరంపై సూర్య కిరణాలు పడాలి

మెలటోనిన్ ఉత్పత్తి  క్రమబద్ధం అవుతుంది

 రాత్రి వేళ కెఫీన్ వద్దు

రాత్రుళ్లు మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లను చూడొద్దు

ఒత్తిడికి దూరంగా ఉండాలి

అవకాడో, గుమ్మడి గింజలు, ఆకు పచ్చని కూరగాయలు తినాలి