చిన్నారుల్ని చలికాలం వెచ్చగా ఉంచాలంటే..

చలికాలం వచ్చేస్తోంది. పిల్లలు చలికి బాగా ఇబ్బంది పడతారు

అందుకే ఈ సీజన్‌లో పిల్లలు వెచ్చగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి

కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చిన్నారులకి ఇబ్బంది కలగకుండా చూడొచ్చు

చలిని తట్టుకునే డ్రెస్సులు వేయాలి. మీకంటే ఒక లేయర్ ఎక్కువుండే డ్రెస్ వేయాలి

చిన్నారి తల, చేతులు, కాళ్లను పూర్తిగా కవర్ చేయాలి

బయటి నుంచి గాలి లోపలికి రాకుండా కిటికీలు, తలుపులు పూర్తిగా మూసేయాలి

హాట్ వాటర్ బ్యాగ్ లేదా హీటింగ్ ప్యాడ్ వాడి బెడ్ వెచ్చగా ఉండేలా చూడాలి

వింటర్‌లో బేబీ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వాడాలి

రూమ్ హీటర్స్ వాడాలి. అయితే వీటి వాడకంలో జాగ్రత్తగా ఉండాలి