పంచదార లేదా చక్కెర అనేది రిఫైన్డ్ చేసినది. 

బెల్లం లేదా జాగరీ అన్నది చెరకు రసంతో చేసిన అన్ రిఫైన్డ్ పదార్థం.

వీటిని ఏ కాలంలో వాడుకుంటున్నాం? అన్నదే ముఖ్యం.

శీతాకాలంలో అయితే బెల్లం మంచిది. 

వేసవిలో అయితే శర్బత్, శ్రీఖండ్ లేదా ఇతర పదార్థాల్లోకి పంచదార మంచి ఆప్షన్.

పంచదారకు బెల్లం ప్రత్యామ్నాయం కాదంటున్న నిపుణులు.

ప్యాకేజ్డ్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ లో చక్కెర చాలా హాని.

టీ, కాఫీ, ఇంట్లో మిఠాయిల్లోకి అయితే చక్కెరను దూరం పెట్టాల్సిన అవసరం లేదు.

బెల్లంలో పోషకాలు ఎక్కువ.

ఐరన్, క్యాల్షియం, పొటాషియాం, మెగ్నీషియం లభిస్తాయి.

అందుకే చక్కెర బదులు బెల్లం మంచిదంటారు. 

మధుమేహం ఉన్న వారికి చక్కెర, బెల్లం రెండూ మంచివి కావు.

మధుమేహం ఉన్న వారికి చక్కెర, బెల్లం రెండూ మంచివి కావు.