ఈ పది అలవాట్లతో హెల్దీ లైఫ్ మీ సొంతం!

రోజులో తినే మొదటి రెండు మీల్స్ హెల్దీ అయి ఉండాలి

సరిపడినంత నిద్ర పోవాలి. అప్పుడే బ్రెయిన్, బాడీ యాక్టివ్ అవుతాయి

స్వీట్లు, చాక్లెట్లు, ఐస్‌క్రీమ్ తినాలనిపించినప్పుడు సీజనల్ ఫ్రూట్స్ తినండి

రోజూ కనీసం 20 నిమిషాల వర్కవుట్ తప్పనిసరి

నిద్ర లేచిన తర్వాత.. నిద్ర పోయే ముందు 10 నిమిషాలు రిలాక్సింగ్ యాక్టివిటీస్ ఫాలో కావాలి

రోజంతా తగినన్ని నీళ్లు తాగాలి

తక్కువ క్యాలరీలు ఉండే ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి

ఫాస్ట్ ఫుడ్, కాఫీ, టీలు తగ్గించాలి

అప్పుడప్పుడూ నేచర్‌లో గడపాలి