వేగంగా బరువు తగ్గాలా? అయితే రోజూ తినండీ పియర్స్ పండ్లు అంటున్నారు నిపుణులు..

ఫైబర్ ఎక్కువగా ఉండే ఈ పండు తింటే ఆకలిగా అనిపించదు..

నీటిశాతం ఎక్కువుండటంతో జీర్ణక్రియను మెరుగుపరచి బరువు తగ్గడంలో మెండుగా పనిచేస్తాయి..

ఈ పండులో ఉండే గుణాలు మెటబాలిజంను మెరుగు పరుస్తాయి. విటమిన్‌ సి, కె ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తాయి.

మధుమేహం, గుండెజబ్బులనూ దరి చేరనివ్వవు. ఐరన్‌, కాపర్‌ గుణాలెక్కువగా ఉండే ఈ పండ్లు తింటే రక్తహీనతను అరికడుతుంది.

నీరసంగా ఉన్నా, అలసటగా ఉన్నా రోజూ ఒక పియర్ పండు తింటే చక్కటి శక్తిని..ఉత్సాహాన్ని కలిగిస్తుంది.

ఈ పండ్లలో ఉండే విటమిన్‌ సి, ఎలు గాయాలను త్వరగా మాన్పుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

ఈ పండ్లలోని ఫ్లావనాయిడ్లు, సినమిక్‌ ఆసిడ్లు క్యాన్సర్‌ని దరి చేరనివ్వవు.

ఈ పండ్లలోని యాంథోసియానిన్‌ టైప్‌2 మధుమేహాన్ని అడ్డుకుంటుంది..