ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించే ఇంటర్నెట్ బ్రౌజర్‌లలో Google Chrome ఒకటి.

ఈ బ్రౌజర్ వినియోగదారుల కోసం క్రోమ్ చాలా ఆసక్తికరమైన ఫీచర్లతో వస్తుంది. 

లేటెస్టుగా క్రోమ్ యూజర్లకు గూగుల్ హై-సెక్యూరిటీ వార్నింగ్ జారీ చేసింది. 

- మీ కంప్యూటర్‌లో Google Chromeని ఓపెన్ చేయండి. 

- మీ స్క్రీన్ కుడి ఎగువ మూలలో ఉంచిన మూడు డాట్స్‌పై Click చేయండి.

- Menu List నుంచి 'Help'పై ఉంచండి.

- మీరు 'Google Chrome గురించి' చూస్తారు. దానిపై క్లిక్ చేయండి. 

- మీ డివైజ్‌లో రన్ చేస్తున్న Chrome వెర్షన్ వివరాలతో కొత్త వెబ్‌పేజీని ఓపెన్ చేస్తుంది.

- మీ Google chrome వెర్షన్ లేటెస్టుగా లేకుంటే, 'Google Chromeని అప్‌డేట్' ఆప్షన్ కనిపిస్తుంది.