ఎర్ర కలబందతో బరువుకి చెక్!

ఆకుపచ్చ కలబంద గుజ్జులో కంటే మిన్నగా..

ఎరుపు రంగు కలబంద మొక్క గుజ్జులో విటమిన్స్, మినరల్స్  యాంటీ ఆక్సిడెంట్ లభిస్తాయి.

ఎర్ర కలబందలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ బి12 లభిస్తాయి. 

ఫోలిక్ యాసిడ్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు కూడా రెడ్ కలబందలో పుష్కలంగా ఉంటాయి.

ఎరుపు కలబందలో ఫైటోకెమికల్స్ కూడా ఉన్నాయి.

ఇందులో సపోనిన్లు, స్టెరాల్స్ ఉన్నాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. 

తలనొప్పి, మైగ్రేన్‌లకు చికిత్స చేయడానికి కూడా దీనిని ఉపయోగించవచ్చు. 

నరాల సంబంధ సమస్యలను నయం చేయడానికి ఎర్ర కలబంద ఉపయోగపడుతుంది.

ఎరుపు కలబంద జీవక్రియను పెంచుతుంది.

ఇది బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది.