పోషకాహార లోపాన్ని గుర్తించడం ఎలా?

పిల్లల్లో ఆందోళన, కుంగుబాటు

ప్రొటీన్లలో అమైనో అమ్లాలు

అవి మెదడు పనితీరును ప్రభావితం చేస్తాయి

ఆహారంలో ప్రొటీన్లు లోపించకుండా చూడాలి

పోషకాహార లోపం ఉంటే పిల్లలు హుషారుగా ఉండరు

కొందరు పిల్లలు ఆహారం తక్కువ తింటారు

పిల్లలకు ఫాస్ట్‌ఫుడ్‌ ఇవ్వద్దు

పెరుగు, మజ్జిగ, బొప్పాయి ఇవ్వాలి

రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే తరచూ ఫ్లూ