జీర్ణసంబంధిత సమస్యల్లో గ్యాస్ ట్రబుల్ ఒకటి.. కడుపులో ఆమ్లాలు ఎక్కువగా తయారై గ్యాస్ సమస్య వస్తుంది..వీటినుంచి బయటపడాలంటే..
కొన్ని రకాల చిట్కాలతో గ్యాస్ సమస్యకు చెక్ పెట్టొచ్చు..అవేంటో చూద్దాం..
ప్రతీరోజూ ధ్యానం, యోగా చేయాలి.
పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి
టీ, కాఫీ వంటి వాటికి
దూరంగా ఉండాలి
మసాలాలు, వేపుళ్లు, ఫాస్ట్ ఫుడ్ తినడం మానేయాలి.
మద్యపానం, ధూమపానాలకు దూరంగా ఉండాలి..
సరైన సమాయానికి ఆహారం తీసుకోవాలి..తగినన్ని నీటిని తాగాలి.
నిల్వ ఉంచిన పచ్చళ్లు తినటం మానేయాలి..