పుట్టగొడుగులను అతిగా ఉంటే అనర్థమే.
పుట్టగొడుగులను మితంగా తినడం మంచిది.
పుట్టగొడుగులను అధిక మోతాదులో రోజువారిగా తీసుకుంటే ప్రమాదమే.
పుట్టగొడుగుల్లో సైలోసిబిన్ అనే సహజంగా లభించే సైకోయాక్టివ్, హాలూసినోజెనిక్, సైకెడెలిక్ ప్రోడ్రగ్ కాంపౌండ్ ఉంటుంది.
ఇది కొన్ని సందర్భాల్లో సమస్యలకు దారితీస్తుంది.
పుట్టగొడుగుల అతి వాడకం వల్ల విరేచనాలు, వాంతులు, వికారం వంటి ఉదర సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.
పుట్టగొడుగులు తినడం వల్ల పిల్లల్లో కండరాల బలహీనత సమస్య వస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
తలనొప్పి తీవ్రం కావడం, ఆందోళన, కళ్లు తిరగడం.
కొందరిలో వీటిని తినటం వల్ల విరేచనాలు అవుతాయి.
అలసట ఏర్పడి నీరసించి పోతారు. శక్తిస్ధాయిలు సన్నగిల్లుతాయి.
కొందరిలో మత్తుగా ఉండి నిద్ర ఆవహిస్తుంది.
ఇలాంటి సమస్యలు తలెత్తితే, జాగ్రత్త పడటం మంచిది.
పుట్టగొడుగులు తిన్న వారిలో స్కిన్ అలర్జీ సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి.
రంగు మారిన పుట్టగొడుగులను తినకూడదు.