మానసిక ఒత్తిడిని తగ్గించే మ్యాజిక్ పుట్టగొడుగులు తగ్గిస్తాయా? అంటే నిజమేనంటున్నారు పరిశోధకులు..
మానసిక ఒత్తిడి నుంచి బయటపడడానికి చాలా మంది సైకోథెరపీ ట్రీట్మెంట్ తీసుకుంటారు.
ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా కొందరిలో డిప్రెషన్ లక్షణాలు తగ్గవు..
అలాంటివారికి మ్యాజిక్ పుట్టగొడుగుల ట్రీట్మెంట్ చేస్తే డిప్రెషన్ నుంచి బయటపడతారని తెలిపిన అధ్యయనం..
మ్యాజిక్ పుట్టగొడుగుల ట్రీట్మెంట్ డిప్రెషన్ నుంచి బయటపడొచ్చని తెలిపిన లండన్‌కి చెందిన కంపాస్ పాథ్‌వేస్ అనే మెంటల్ హెల్త్ కేర్ కంపెనీ అధ్యయనం
‘సిలోసిబిన్‌లోని సైకోయాక్టివ్ పదార్థాలు ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసే మెదడు భాగం మీద ప్రభావం చూపిస్తాయని..చెబుతున్న పరిశోధకులు..
మ్యాజిక్ పుట్టగొడుగుల్లో ఉండే సిలోసిబిన్‌లోని సైకోయాక్టివ్ పదార్థాలు ఒత్తిడి లక్షణాల్ని తగ్గిస్తాయని తెలిపిన జేమ్స్ రుకర్ అనే కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్
ఈ మ్యాజిక్ పుట్టగొడుగుల పరిశోధన ప్రస్తుతం కొనసాగుతోందని ఇంకా చాలా విషయాలు తెలియాల్సి ఉందని పరిశోధకులు చెబుతున్నారు.
ఇవి అందుబాటులోకి వస్తే డిప్రెషన్ సమస్య ఉన్నవారు తొందరగా కోలుకోవచ్చని పరిశోధకులు అంటున్నారు.