బాదంలో ఎన్నో పోషకాలు

వాటిపై లండన్‌లో అధ్యయనం

అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లో ప్రచురితం

బాదంలో బుటీరేట్‌ను పెంచే గుణం

బుటీరేట్ ఆమ్లం పేగుల ఆరోగ్యానికి ఉపయోగం

పేగుల్లో ఉత్పత్తి అయ్యే బుటీరేట్

రక్త ప్రవాహంలోకి ప్రవేశించే బుటీరేట్

దీంతో కాలేయం, మస్తిష్కం, ఊపిరితిత్తుల ఆరోగ్యం

బాదంలో బీ కాంప్లెక్స్ విటమిన్లు

ఫైబర్, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం కూడా