విటమిన్ డి ఎముకల ఆరోగ్యానికి ముఖ్యం.
బలమైన ఇమ్యూనిటీని పెంచేందుకు ఇది అవసరం.
చలికాలంలో, ఎక్కువగా ఎండ అందుబాటులో లేని ప్రదేశాలలో..
విటమిన్ డి కోసం తీసుకోవాల్సిన ఫుడ్ ఐటెమ్స్
సాల్మన్
రెడ్ మీట్
గుడ్డు సొన
లివర్
టునా చేపలు
డెయిరీ ఉత్పత్తులు