శరీరానికి ఉప్పు తక్కువైనా, ఎక్కువైనా ఇబ్బందులు

ఉప్పు తక్కువైతే తలనొప్పి, తల తిరుగుతుంది

మతి తప్పి మాట్లాడతారు, కొన్నిసార్లు మూర్

కోమాలోకి వెళ్లే ప్రమాదమూ ఉంది

వృద్ధుల్లో ఈ సమస్యలు అధికం

రోజుకు 5 గ్రాముల ఉప్పు తినాలి

ఉప్పు ఎక్కువైతే బీపీ పెరుగుతుంది

బయటి ఆహారాలను ఎక్కువగా తినొద్దు

వికారం, వాంతులు, నీరసం, కిడ్నీ సమస్యలు

గుండెపోటు, జీర్ణకోశాల్లో క్యాన్సర్‌