కళ్లను చూసి అనారోగ్యాలను గుర్తించొచ్చు

కంట్లోని తెల్లగుడ్డు రంగు మారితే వైద్యుడిని సంప్రదించాలి

కళ్లలో నలత/ఇన్ఫెక్షన్‌ వల్ల కళ్లు ఎర్రగా మారవచ్చు

ఈ సమస్య కొందరిలో కొన్ని రోజుల్లోనే తగ్గిపోతుంది

కళ్లు రంగు మారి ఎక్కువ కాలం ఉంటే తీవ్రమైన ఇన్ఫెక్షన్‌

మరీ తీవ్రమైతే గ్లుకోమాకు సూచన

ఈ జబ్బు అంధత్వానికి దారితీస్తుంది

తెల్లగుడ్డు పసుపు రంగులోకి మారితే కామెర్లకు గుర్తు

కొకెయిన్‌ వాడే వారిలో కనుపాపలు ఉబ్బినట్లు కనిపిస్తాయి

హెరాయిన్‌ వాడేవారిలో కనుపాపలు చిన్నవిగా ఉంటాయి