కాలుష్యం, రసాయనాలు, ప్లాస్టిక్‌ వ్యర్థాలు

భార లోహాలు, నాన్‌ స్టిక్‌ పాత్రలు, నిద్రలేమి

పేగుల్లో బ్యాక్టీరియా, అంతర్గత వాపు ప్రక్రియ

శారీరక శ్రమ ఉన్నప్పటికీ కొందరిలో మధుమేహం

వాయు కాలుష్యమే ప్రధాన కారణం

నీరు, శ్వాస, ఆహారం ద్వారా శరీరంలోకి విషతుల్యాలు

క్లోమగ్రంథి నుంచి ఇన్సులిన్‌ తయారీని అడ్డుకునే ముప్పు

మన రోగనిరోధక వ్యవస్థతో మన మీదే దాడిచేయించే ప్రమాదం

క్రిమి సంహారకాల మందులతోనూ ప్రమాదం

ప్లాస్టిక్‌ ఫ్యాక్టరీలో పనిచేసేవారికీ మధుమేహ ముప్పు