న్యుమోనియా ఓ శ్వాసకోశ ఇన్ఫెక్షన్

బ్యాక్టీరియా లేదా వైరస్ వల్ల న్యుమోనియా

నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం

పిల్లలు, వృద్ధులకు న్యుమోనియా అధిక ముప్పు

ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి

ఊపిరితిత్తుల్లో గాలి సంచులు

న్యుమోనియా వస్తే అవి శ్లేష్మంతో నిండుతాయి

శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది

న్యుమోనియా సాధారణ జలుబు, దగ్గు మాదిరే వస్తుంది

న్యుమోనియా వస్తే ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి