ట్విట్టర్ కొత్త బాస్ బిలియనీర్ ఎలన్ మస్క్.. వేలాది మంది ట్విట్టర్ ఉద్యోగులను రోడ్డుపడేశాడు.

రాజీనామా చేయకపోతే ఉద్యోగాల్లో నుంచి తొలగిస్తానంటూ ట్విట్టర్ ఉద్యోగులను హెచ్చరించాడు.

ట్విట్టర్ ఉద్యోగులను బలవంతంగా రాజీనామా చేయించాడు. 

వేలాది మంది ట్విట్టర్ ఉద్యోగులు స్వచ్ఛందంగా కంపెనీ నుంచి బయటకు వెళ్లిపోయారు. 

ట్విట్టర్ కొనుగోలు చేసిన తర్వాత ఉద్యోగులందరిని మస్క్ తొలగించడంతో గందరగోళ పరిస్థితి మారింది. 

ట్విట్టర్ ఉద్యోగులంతా మస్క్ చర్యలను తీవ్రంగా తప్పుబడుతున్నారు. 

ఒక్కొక్కరుగా ట్విట్టర్ కంపెనీ నుంచి రాజీనామాలు చేసి బయటకు వెళ్లిపోతున్నారు. 

Twitter భారతీయ ప్రత్యర్థి Koo ప్లాట్ ఫారమ్ రంగంలోకి దిగింది. 

Twitter నుంచి తొలగించిన ఉద్యోగులను తమ కంపెనీలో చేరాల్సిందిగా Koo కోరుతోంది.