శీతాకాలం దగ్గు వస్తే నిర్లక్ష్యం వద్దు
8 వారాలుగా దగ్గు ఉంటే అది క్రానిక్ కాఫ్
2 వారాలయినా దగ్గు తగ్గకపోతే అనుమానించాలి
నిద్ర సరిగ్గా ఉండదు
ఆహారం సరిగ్గా తినలేరు
తలనొప్పి, పక్కటెముకల ఫ్రాక్చర్ల ప్రమాదం
క్రానిక్ కాఫ్కు పలు కారణాలు
బ్రాంకియల్ ఆస్తమా వస్తే దగ్గు తగ్గదు
చాలా రోజులుగా ఉంటే అది టీబీ కావచ్చు
రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి