Paytm ద్వారా ఇతర UPI యాప్‌లకు డబ్బు పంపడం ఎలా?
Paytm ద్వారా ఏదైనా UPI రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి డబ్బు పంపుకోవచ్చు
Paytm ఓపెన్ చేసి.. 'UPI మనీ ట్రాన్స్‌ఫర్'పై Tap చేయండి
UPI సెక్షన్ కింద 'UPI యాప్‌లకు'పై Tap చేయండి
మీరు డబ్బు పంపాలనుకుంటున్న మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి
Gpay లేదా PhonePeతో సహా ఏదైనా థర్డ్ పార్టీ యాప్‌లో రిసిప్ట్ చెల్లుబాటు అయ్యే UPI idని కలిగి ఉండాలి.
మీరు ట్రాన్స్‌ఫర్ చేసే మొత్తాన్ని నమోదు చేసి, 'Pay Now'పై Tap చేయండి
ఆ తర్వాత, మీ MPINని నమోదు చేయడం ద్వారా లావాదేవీని ధృవీకరించండి.
మీ డబ్బు రిసీవర్ బ్యాంక్ అకౌంట్‌కు ఇన్‌స్టంట్ ట్రాన్సాక్షన్ అవుతుంది.
పూర్తి స్టోరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.