మలయాళ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి  వరుస విజయాలతో మంచి ఆఫర్‌లు అందుకుంటుంది

పొన్నియన్ సెల్వన్‌లో పడవ నడిపే  అమ్మాయిగా కనపడి అందర్నీ ఆకట్టుకుంది

ఇక ప్రైమ్ వీడియోలో విడుదలైన 'అమ్ము' సినిమాలో తన నటనకి అందరూ ఫిదా అయ్యేలా చేసింది

తాజాగా మట్టి కుస్తీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది