ఖర్జూరంలో అనేక పోషకాలు
రక్తహీనత ఉన్న వారికి మ
ంచి ఆహారం
ఇందులోని సరళ పిండి పదార్థాలు సత
్వర శక్తినిస్తాయి
ఖర్జూరంలో తీపిదనం అధికం
మధుమేహం ఉన్న వారు రోజుక
ి 2-3 తినొచ్చు
ఖర్జూరం తింటే రక్తంలో గ్లూకోజ్ కొద్ది
గానే పెరుగుతుంది
ఖర్జూరలో ఐరన్, క్యాల్షియం, బీ విటమిన్లు
మెగ్నీషియం, విటమిన్ కే, యాంటీ ఆక్సిడెంట
్లు
రక్తంలో బ్లడ్ షుగర్ తక్కువగా ఉంటే ఖర్జూరం
మంచి ఆహారం
గుండె, మెదడు వంటి కీలక అవయవాలకూ ఖర్జూరం మేలు