రేపే బ్లాక్ ఫ్రైడే సేల్.. భారీ డిస్కౌంట్స్!
నవంబర్ 25న బ్లాక్ ఫ్రైడే సేల్ జరుగుతుంది
ఒకప్పుడు అమెరికాలో మాత్రమే ఈ సేల్ జరిగేది
ఇప్పుడు ఇండియాలో కూడా కొన్ని సంస్థలు ఈ సేల్ అందిస్తున్నాయి
ఈ సేల్ ద్వారా వివిధ ఎలక్ట్రానిక్స్‌పై కంపెనీలు భారీ డిస్కౌంట్స్ ఇస్తుంటాయి
యూజర్లు ఈ డిస్కౌంట్స్ సమయంలో నచ్చిన ప్రొడక్ట్స్ కొనుక్కోవచ్చు
కొన్ని సంస్థలు అమెరికా నుంచి డెలివరీ కూడా చేస్తున్నాయి
ఇక్కడ దొరకని వాటిని అమెరికా సైట్ల నుంచి ఆర్డర్ చేయొచ్చు
అమెరికాలో ఉండే సన్నిహితుల ద్వారా కూడా కొనుగోలు చేయొచ్చు
వారిని రిక్వెస్ట్ చేసి ఇండియా డెలివరీ చేసుకునే వీలుంది