గంటల తరబడి కూర్చుని పని చేస్తున్నారా? అయితే.. ఇది మీ కోసమే

ఈ రోజుల్లో చాలా మంది రోజులో  8-10 గంటలు కూర్చునే పని చేస్తున్నారు

ఇలాంటి వాళ్లకు ఫిజికల్ యాక్టివిటీ తగ్గితే అనారోగ్య సమస్యలు రావొచ్చు

ఈ అంశంపై బ్రిటీష్ పరిశోధకులు అధ్యయనం చేశారు

కూర్చుని పని చేసే వాళ్లు హెల్దీగా ఉండాలంటే ఏం చేయాలో తేల్చారు

రోజూ కనీసం 30-40 నిమిషాలు ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి

తేలికైన పని కాకుండా.. శ్రమ ఉండే ఏ పని అయినా సరే మంచిది

అయితే, ప్రతి రోజూ క్రమం తప్పుకుండా చేస్తేనే హెల్దీగా ఉంటారు

సైక్లింగ్, స్విమ్మింగ్, గార్డెనింగ్, డ్యాన్సింగ్ వంటివి చాలా మంచివి

వ్యాయామం చేస్తే మరీ మంచిది. అలాగని, అతిగా వ్యాయామం చేయకూడదు