ఉదయం లేవగానే కీళ్లన్నీ పట్టేస్తాయి

కూర్చోవడం, లేవడం కష్టం

కీళ్ల దగ్గర తీవ్ర నొప్పి, వాపు

మొదట చిన్న కీళ్లలో మొదలు

తర్వాత పెద్ద కీళ్లపై ప్రభావం

రక్త పరీక్ష చేసినపుడే బయట పడుతుంది

ఒకసారి వస్తే దీర్ఘకాలంగా మందులను వాడాలనేది అపోహ

ఆధునిక వైద్యంతో ఉపశమనం

వ్యాయామాలు చేస్తే మరీ మంచిది

తొలిదశలోనే చికిత్స తీసుకుంటే తగ్గుతుంది