ఉప్పు ఎక్కువగా తింటున్నారా? వెరీ డేంజర్

ఉప్పు ఎక్కువగా వాడితే ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది.

ఉప్పు ఎక్కువగా వాడితే మెదడుపై ప్రతికూల ప్రభావం పడుతుంది.

డిమెన్షియా వంటి వ్యాధులకు దారితీస్తుంది.

బీపీ, గుండె జబ్బులు, హార్ట్ స్ట్రోక్ లాంటి..

ప్రాణాంతక వ్యాధులకు దారితీసే ప్రమాదం.

ఉప్పుకు బదులు..

వెల్లుల్లి, మిరియాలు, అల్లం, నిమ్మరసం వంటి..

ప్రత్యామ్నాయాలు వాడటం ఆరోగ్యానికి మంచిదంటున్న నిపుణులు.